మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం నూతన ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి ని మార్యాదపూర్వకంగా కలిసిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, సీనియర్ నాయకుడు శ్రీహరి, కన్నెపల్లి మండల అధ్యక్షుడు పప్పుల రామాంజనేయ, మాజీ జడ్పీటిసి సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ‌ ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్,మాజీ కో ఆప్షన్ మెంబర్ అంకూస్ తో పాటు కన్నెపల్లి మండల మాజీ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.