మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి.
తేదీ: 23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే

బుధవారం బెల్లంపల్లి మండలం తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా బీ.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.