భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ( K.T.R. ) గారి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ వనమా వెంకటేశ్వరరావుగారి ఆదేశాల మేరకు BRS పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు గారు సూచనల మేరకు రేపు,24-07-2025 గురువారం రోజున ఉదయం 10:00 గంటలకు సుజాతనగర్ సెంటర్ నందు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయటం జరిగింది.
కావున, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జయప్రదం చేయాలనికోరుతున్నాను.
ఇట్లు
లావుడ్యా సత్యనారాయణ నాయక్ బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి
