భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

తాండ్ర వినోద్ రావు యువసేన ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ గారికి పూల మాల వేసి తాండ్ర వినోద్ రావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించటం జరిగింది. బిజెపి జిల్లా నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకుల బుడగం రవికుమార్ సీతారాం నాయక్ ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్ సోమ సుందర్, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ నాయక్ పోనిట్టి వెంకటేశ్వర్లు, ప్రశాంత్, కిరణ్, లక్ష్మణ్, అలవాల సందీప్, అమీర్, విజయ్, రాంబాబు, కిట్టు, మల్లెల శీను, కల్వా ప్రసాద్, జలీల్ , రుద్ర శ్రీనివాస్ కుమార్, జక్కుల శీను, దున్నపోతుల రాజు, వినోద్, చెర్రీ, భానోత్ వీరన్న, బానోతు నరేష్, భానోత్ ప్రతాప్, గంగాధరి, సురేందర్, శివాటి మల్లేష్, కనగాల క్రాంతి కుమార్, బట్టు వీరన్న, బాలు, కేసరి గిరి గౌడ్, గంధమల్ల రాము, కాల్వ సుధాకర్, మరి కొంతమంది నాయకులు కార్యకర్తలతో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.