భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పినపాక
✍️దుర్గా ప్రసాద్

పినపాక గోపాలరావు పేట గ్రామాల మధ్య ఆటో అదుపుతప్పి వరి పొలంలోకి పల్టీ కొట్టింది ఆటోలో ఒక్కరు మాత్రమే ఉండడంవల్ల ప్రమాదం తప్పింది.

స్థానికులు వెంటనే గమనించి ఆటోని పైకి లేపడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ షారుక్ పాషా కలవలనాగారం గ్రామానికి చెందిన వారిగా తెలిపారు.