మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ రాజస్థానీ మహిళలలు గురువారం హరియాలీ అమావాస్య సందర్భంగా వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజస్థానీ మహిళలలు హాజరయ్యి సంగీతం, ఆట పాటలతో కుటుంబంలోని పని ఒత్తిడిని మైమరచి ఉల్లాసభరితంగా వన భోజన కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
