✍️దుర్గా ప్రసాద్

ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో ,KTPS- VII స్టేజ్ ,గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,12/07/2025 నాడు జరిగిన 1104 యూనియన్ రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా శ్రీ కంటే రాజేందర్ గారు ,ఎన్నికైన విషయాన్ని తెలియపరుస్తూ, గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస బాబు గారికి మొక్కను బహుకరించి, శాలువాతో సన్మానించి, తెలియ పరచడమైనది, ఈ సందర్భంగా గౌరవ చీఫ్ ఇంజనీర్ గారు నూతనంగా ఎన్నిక కాబడిన 1104 యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కంటే రాజేందర్ గారిని శాలువాతో సన్మానించి, అభినందించడం జరిగింది, అదేవిధంగా SE కోల్ ప్లాంట్ గారిని మరియు SPF కమాండెంట్ చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క బహుకరించడమైనది.

ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కంటే రాజేందర్ గారు, జెన్కో అధ్యక్షులు కేశ బోయిన కోటేశ్వర రావు గారు, రాష్ట్ర నాయకులు BVR గారు, రెండు రీజియన్ల , అధ్యక్ష కార్యదర్శులు, జెన్కో నాయకులు, రీజియన్ నాయకులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.

ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు. TEE 1104 యూనియన్ KTPS కాంప్లెక్స్,