థైరాయిడ్ సమస్య అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. అలాగే పాలు, పెరుగు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, గుడ్లు, చికెన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్తో థైరాయిడ్ ను ఆరికట్టవచ్చు.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి, టర్నిప్ వంటి కూరగాయలు తినకూడదు.

quotes