ఈటింగ్ డిజార్డర్ ని వైద్య పరిభాషలో ‘అనోరెక్సియా నెర్వోసా’ అని అంటారు. ఇది ఒకరకమైన మానసిక ఆరోగ్య సమస్య అని నిపుణులు చెబుతున్నారు.

ఈ డిజార్డర్ ఉన్నవారు బరువు పెరిగిపోతామనే భయంతో లేదా అధిక బరువు ఉన్నామని భ్రమపడి, ఆహారం తీసుకోవడాన్ని తీవ్రంగా పరిమితం చేసుకుంటారని వివరించారు. ఈటింగ్ డిజార్డర్ వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు, మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

quotes