మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:25 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
శుక్రవారం సాయంత్రం ఏఏంసీ ఏరియాలో తప్పిపోయిన బాలున్ని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ బ్లూ కోట్ సిబ్బంది రాంప్రసాద్, ప్రవీణ్ కుమార్ బాలుని తల్లి తండ్రుల వివరాలను తెలుసుకొని వారికి అప్పగించారు.
బాలుని కుటుంబ సభ్యులు బెల్లంపల్లి పోలీసులు,బ్లూ కోట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
