మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:26 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంటలో గల గిరిజన సంక్షేమ వసతీ గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వంట గదిలో
భోజన తయారీ విధానాన్ని పరిశీలించారు.

అనంతరం అల్పాహార సమయంలో హాస్టల్ విద్యార్తినీలతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సహపంక్తిలో అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.