భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్‌ను నియమించింది.
కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు.
