మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:27 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే

బెల్లంపల్లి మండలం లోని ఆర్.పీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, కాంగ్రెస్ పార్టీ నేతలు, మెప్మా,ఆర్.పీ లు పాల్గొన్నారు.