భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచలోని ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగ ణంలో మంగళవారం ఉద యం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు 12 గంటల పాటు నీ గానమే నా ప్రాణం అనే నిరం తర భక్తి గీతాలాపన కార్య క్రమాన్ని నిర్వహించారు.
అఖిల భార త అయ్యప్ప దీక్ష ప్రచార స మితి పాల్వంచ శాఖ వారి ఆధ్వ ర్యం లో 52వ వేదిక ద్వారా నిర్వ హిం చిన ఈ కార్యక్రమానికి ఉమ్మ డి తెలుగు రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా సింగర్స్ తరలివ చ్చారు.
ఈ కార్యక్రమానికి అయ్య ప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
శ్రావణమాసం ఉత్తరా నక్ష త్రాన్ని పురస్కరించుకొని నిర్వ హించిన ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభించడం అభినందనీయమన్నారు. ఆత్మ లింగేశ్వరాలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు జితేందర్ శర్మ నేతృ త్వంలో నిర్వహించిన ఈ కార్యక్ర మంలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
