ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పిల్లల భద్రత కోసం, 16ఏళ్ల లోపు పిల్లలకు యూట్యూబ్ ను దూరం చేసింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోన టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ ఖాతాలపై పిల్లలకు నిషేధం విధించిన ఆస్ట్రేలియా తాజాగా ఆ జాబితాలోకి యూట్యూబ్ ను కూడా చేర్చింది.
37శాతం మంది మైనర్లు యూట్యూబ్ లో హానికరమైన కంటెంట్ ను చూస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైంది.
