విద్యార్థులకు ఆగస్టులో భారీగా సెలవులు రానున్నాయి. 3న ఆదివారం, 8న వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం, 27 వినాయక చవితి, 31 ఆదివారం.

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఆగస్టు నెలలో ఇన్ని రోజులు సెలవులు కలిసి రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.