రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
దీని ప్రభావంతో రష్యా, జపాన్ తో పాటు ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవులు ఉన్నాయని US సునామీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది.
