మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 8 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంగళవారం పవర్ కట్

బెల్లంపల్లి: స్థానిక విద్యుత్తు శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ, రోడ్ నంబర్ – 1 గాంధీ చౌక్ రోడ్డులో వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు కోసం మరమ్మత్తులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, కావున వినియోగదారులు విద్యుత్ అధికారులకు సహరించగలరని బెల్లంపల్లి ఏఈ తెలిపారు.