తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
ఈ పరీక్షలో 54,692 మంది విద్యార్థులు హాజరుకాగా, 93.83% మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టుల పరీక్షల్లో 51,317 మంది ఉత్తీర్ణులయ్యారు. కన్వీనర్ కోటా కింద 253 కాలేజీలలో 41,709 సీట్లు భర్తీ చేయనున్నారు.
కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10 నుంచి మొదలై, వెబ్ ఆప్షన్ల నమోదు 18 నుంచి 20 వరకు, సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 24న, కళాశాలలో రిపోర్టింగ్ సెప్టెంబర్ 27లోపు జరగనుంది.
అలాగే ఏపీ PGSET 2025 కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమైంది. తొలి విడత రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతాయి.
ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదు 12 నుంచి 17 వరకు చేపడతారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 20న జరుగగా, విద్యార్థులు 22 నుంచి 24లోపు కళాశాలల్లో హాజరుకావాలి. అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి …
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- Begumpet Woman Murder: షాకింగ్ ఘటన బేగంపేటలో అసోం మహిళ మృతి… వివరాల్లోకి వెళ్ళితే…
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…
- Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…
- Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్‌కి రూ.1.7 కోట్లు నష్టం
- Trade Relations Revival: భారత్ – అమెరికా బంధం మళ్లీ చిగురిస్తోంది.
- Crime Mystery Revealed : వీడిన మిస్టరీ – ప్రియుడి చేత భర్తను హత్య చేయించిన భార్య… ఎక్కడంటే…
- Louvre Heist Shock : భారీ భద్రతా వ్యవస్థ ఉన్న పారిస్‌లో మ్యూజియంలో వజ్రాల దొంగతనం… ఎన్ని కోట్ల విలువంటే…
- ఇప్పుడు నేలచూపులు చూస్తున్న బంగారం ధరలు…
- తండ్రిని హత్య చేసిన కొడుకు – విషాదంలో స్థానికులు…
- ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల దుర్మరణం… గ్రామంలో విషాద వాతావరణం…
- Shocking Murder: బెంగళూరులో యువతి హత్య
- Helipad Mishap: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారికి తృటిలో తప్పిన ప్రమాదం
- Khawaja Asif: భారత్‌పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు…





















