సెప్టెంబర్ 16న మెహిదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ మేళాలో ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, విద్య, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు.

పదో తరగతి నుంచి ఉన్నత చదువులు చేసిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగల వారు 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.