పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
గుడిపాడు
✍️దుర్గా ప్రసాద్

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA అధ్యక్షులు మోహిందర్ సింగ్ గిల్జియన్ పాల్వంచలో శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి కాకతీయ కాలంనాటి అతి పురాతనమైన ఆలయ పునర్నిర్మాణం ఆలయని సందర్శించే సానుకూలమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదివాసి గూడెంలో పునర్నిర్మాణం ప్రతిష్ట ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి అదృష్టం పుణ్య కార్యక్రమం చేపట్టిన సురేష్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు.

గుడిపాడు శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రను విశిష్టతను పునర్నిర్మాణంతో అగ్రరాజ్య అమెరికాకు తెలిసే విధంగా కృషి చేస్తూ ఆలయని నిర్మిస్తున్న శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి గారికి గుడిపాడు గ్రామస్తులు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

error: -