సంఘటనలు
1933: నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్‌స్టీన్ అమెరికాకు పయనం.
1949: జమ్ము, కాశ్మీర్ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి.
1979: మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
2003: ‘జితి జితాయి పాలిటిక్స్’… మధ్యప్రదేశ్‌లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన.
జననాలు
1872: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు.
1901: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, పరిపాలనా దక్షుడు. (మ.1982)
1920: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)
1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త. (మ.2011)
1948: అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.
1955: స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986)
1965: మాల్గాడీ శుభ , తెలుగు పాప్ సింగర్.
1970: అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1980: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (మ. 2020).
1992: కీర్తీ సురేష్, మలయాళం, తమిళ, తెలుగు సినిమా నటి.
1992; ప్రణీత సుభాష్, కన్నడ,తెలుగు,తమిళ, చిత్ర నటి.
మరణాలు
1937: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (జ.1877)
2014: ఎనుముల సావిత్రీదేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం.
వాల్మీకి మహర్షి జయంతి.
ఇవి కూడా చదవండి…
- దోసకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- Dome Shield: రక్షణ కవచ వ్యవస్థల్లో పోటీ పడుతున్న దేశాలు…
- Bigg Boss Dream: నాలుగేళ్లుగా ట్రై చేస్తున్నానని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నటి రేఖ భోజ్
- వచ్చే ఏడాది మోడల్ స్కూళ్లలో ఐదో తరగతిని ప్రారంభించే యోచనలో తెలంగాణ విద్యాశాఖ
- మంచి మాటలు
- చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 18
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 18, 2025
- నేటి పంచాంగం అక్టోబర్ 18, 2025
- నక్కతోక తొక్కిన మత్స్యకారుడు… అదృష్టం అంటే అలానే ఉంటుంది…
- Secret Camera Shock:బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా… ఇంటి యజమాని అరెస్ట్…, పరారీలో ఎలక్ట్రీషియన్…
- Boiled Chickpeas: ఉడికించిన శనగలతో ఆరోగ్య ప్రయోజనాలు
- అత్తగారింటిని తగలబెట్టిన అల్లుడు… ఎక్కడంటే… వివరాల్లోకి వెళ్ళితే…
- Shocking Murder: బెంగళూరులో యువతి హత్య
- Khawaja Asif: భారత్‌పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు…
- మంచిమాటలు
- చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 17
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 17, 2025
- నేటి పంచాంగం అక్టోబర్ 17, 2025
- DRDO New Milestone: భారత రక్షణలో మరో చారిత్రాత్మక ఘట్టం… 32,000 అడుగుల ఎత్తులో MCPS పారాచూట్ పరీక్ష విజయవంతం
- US Airports Cyberattack: నెతన్యాహు, ట్రంప్‌పై అసభ్య అనౌన్స్మెంట్లు – పాలస్తీనాకు మద్దతుగా హ్యాకింగ్ కలకలం
- PM Modi Srisailam Darshan: శ్రీశైలంలో స్వామివారికి ప్రధాని ప్రత్యేక పూజలు
- Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు – ఆరోగ్య ప్రయోజనాలు
- Ulcer Awareness: అల్సర్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం…
- Cumin Water Benefits: జీలకర్ర నీరు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు
- Banana Peel Whitening: దంతాలు మెరిసే సహజ చిట్కా