< 1 Min

వెలిగే దీపం ఇతర దీపాలను వెలిగించినట్లు,
నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు.


“ధనము మనిషిని
కాటివరకే చేరుస్తుంది.కానీ
దానము భగవంతుని కడకు చేరుస్తుంది.
కనుక ఉన్నంతలో కొంత
పరోపకారం కొరకు, సేవల కొరకు
వినియోగించడం ఉత్తమం.”


ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి………
దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి ………
దాన్నే ధ్యానించండి……… దాన్నే కలగనండి.
దాన్నే శ్వాసించండి.
ఇదే విజయానికి మార్గం.