హైదరాబాద్‌లోని జెఎన్టియు హాస్టల్లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి భానోతు రవీందర్ నాయక్ (21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా మోతె మండలం పెద్దరాజు తండాకు చెందిన రవీందర్, జెఎన్‌టియులో చదువుకుంటూ హాస్టల్లో ఉండేవాడు. గురువారం రాత్రి తన గదిలో ఉరివేసుకున్న అతడిని సహ విద్యార్థులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రవీందర్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి …
- బ్లడ్ ప్రెషర్‌ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…⏳ < 1 Minబ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించుకోవాలంటే రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చాలా ప్రభావం చూపిస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం ముఖ్యమైన అడుగు. తాజా… Read more: బ్లడ్ ప్రెషర్‌ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ⏳ < 1 Minచలికాలం ప్రారంభమైన వెంటనే శరీర రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తక్కువ ఖర్చుతో శరీరాన్ని రక్షించే సహజ ఔషధంగా… Read more: చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025⏳ 2 ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమః శివాయఓం నమో నారాయణాయఓం శ్రీ కేశవాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు… Read more: నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025⏳ < 1 Minఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమః శివాయఓం నమో నారాయణాయఓం శ్రీ కేశవాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం:… Read more: నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం⏳ < 1 Minసౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొడంతో భారీగా… Read more: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు⏳ < 1 Minశరీరాన్ని వేడిగా ఉంచుతుంది : బంగాళదుంపలో ఉన్న కార్బోహైడ్రేట్లు శరీరంలో వేడి ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. చలికాలంలో శరీరానికి అవసరమైన ఎనర్జీని వెంటనే అందిస్తాయి.… Read more: చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు
- చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…⏳ < 1 Minప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.◾ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు… Read more: చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…
- రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు⏳ < 1 Minరోజు నిమ్మ రసం త్రాగడం వల్ల శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడి అజీర్ణం,… Read more: రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు⏳ < 1 Minదేశవ్యాప్తంగా ఈరోజు నుంచి LPG సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.5 తగ్గించాయి.… Read more: LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య⏳ < 1 Minహైదరాబాద్‌లోని జెఎన్టియు హాస్టల్లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి భానోతు రవీందర్ నాయక్ (21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా… Read more: జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!⏳ < 1 MinUFOలు అంటే “Unidentified Flying Objects” — గుర్తు పట్టలేని ఎగిరే వస్తువులు. ఇవి మన కంటికి కనిపించే కానీ వాటి మూలం, స్వరూపం,… Read more: UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…⏳ < 1 Minదేశీయ ఉత్పత్తి సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడే పాక్‌కి ఈ పరిస్థితి మరింత భారమవుతోంది. మరోవైపు, అఫ్గానిస్థాన్‌లోనూ పాకిస్థాన్ నుంచి సరఫరా అయ్యే ఆహార పదార్థాలు,… Read more: ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…⏳ < 1 Minవివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఆర్థిక సమస్యలు మాత్రమే కాకుండా, వ్యక్తిగత సంబంధాల కలహాల కారణంగా తీవ్ర ఘటనలు కూడా చోటు… Read more: Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్‌కి రూ.1.7 కోట్లు నష్టం⏳ < 1 Minవిశాఖపట్నంలో మరోసారి రైస్ పుల్లింగ్ మోసం సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌ను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఆమె నమ్మకాన్ని సొంతం… Read more: Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్‌కి రూ.1.7 కోట్లు నష్టం
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…⏳ < 1 Minగుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలియని చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతుండటంతో పోక్సో చట్టం నిందితులకు కఠిన ఆయుధంగా మారింది. పక్కింటి… Read more: Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…
- Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…⏳ < 1 Minఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో కీలకమైన అడుగు పడబోతోంది. నిజాం కాలం నాటి చరిత్రను మళ్లీ సజీవం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి… Read more: Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…
- Begumpet Woman Murder: షాకింగ్ ఘటన బేగంపేటలో అసోం మహిళ మృతి… వివరాల్లోకి వెళ్ళితే…⏳ < 1 Minహైదరాబాద్ సిటీలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బేగంపేటలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన స్థానికులను కలచివేసింది. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం,… Read more: Begumpet Woman Murder: షాకింగ్ ఘటన బేగంపేటలో అసోం మహిళ మృతి… వివరాల్లోకి వెళ్ళితే…
- Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…⏳ < 1 MinGold Discovery in Rajasthan: భారత్‌లో బంగారు గనుల ప్రస్తావన వస్తే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకువస్తుంది. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రం కొత్తగా… Read more: Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…
- Crime Mystery Revealed : వీడిన మిస్టరీ – ప్రియుడి చేత భర్తను హత్య చేయించిన భార్య… ఎక్కడంటే…⏳ < 1 Minఈ నెల 16న కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం పరిధిలో సగం కాలిన ఒక యువకుడి మృతదేహం లభించింది. దర్యాప్తులో భయంకరమైన నిజాలు బయటపడాయి.… Read more: Crime Mystery Revealed : వీడిన మిస్టరీ – ప్రియుడి చేత భర్తను హత్య చేయించిన భార్య… ఎక్కడంటే…
- ఇప్పుడు నేలచూపులు చూస్తున్న బంగారం ధరలు…⏳ < 1 Minభగ్గున ఎగసిన బంగారం ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తుంది. ఒక్క రోజులో తులం బంగారం రూ.9,000 పడిపోవడంతో మార్కెట్లో రిలీఫ్ కనిపిస్తోంది. 24 క్యారెట్ల… Read more: ఇప్పుడు నేలచూపులు చూస్తున్న బంగారం ధరలు…




















