Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్‌కి రూ.1.7 కోట్లు నష్టం
⏳ < 1 Minవిశాఖపట్నంలో మరోసారి రైస్ పుల్లింగ్ మోసం సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌ను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఆమె నమ్మకాన్ని సొంతం చేసుకుని రూ.1.7 కోట్లు దోచుకెళ్లారు. రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసిన…
