రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
రియల్ మనీ గేమింగ్‌పై భారత ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో గేమింగ్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. తాజాగా జుపే గేమింగ్ కంపెనీ 170 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 30 శాతం మందిని ప్రభావితం…