శ్రీ జయంతి దేవి ఆలయం – చండీఘర్, పంజాబ్
💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…
💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…
🌿బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులనుఅనుగ్రహిస్తున్నాడని ఐహీకం. 🌸ఈ నవ బ్రహ్మల రూపాలు1.కుమార బ్రహ్మ2.అర్క బ్రహ్మ౩. వీర బ్రహ్మ 🌿ఈ తొమ్మిది రూపాలతోతొమ్మిది శివలింగాలనువిడి విడిగా ఆలయాలలోప్రతిష్టించి, బ్రహ్మ దేవుడుపూజించిన ఆలయాలుఆంధ్రప్రదేశ్ లోని మెహబూబ్ నగర్ జిల్లా , అలంపూర్ .ఇక్కడ యీఆలయాలు…
🌸శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 🌸తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి…
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.. ఓం నమో వెంకటేశాయ.. మాతః సమస్త జగతాం మధుకైటభారే:వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు,…
జవాయి, రాజస్థాన్లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి. పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని…
కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులకు నారదుడు తీసుకుని వచ్చి యిచ్చిన ఆమ్రఫలము వలన అన్నదమ్ముల మధ్య విరోధం ఏర్పడింది. ఆ ఆమ్రఫలాన్ని పంచడంలో మాతాపితరులు గణేశుని పట్ల పక్షపాతబుధ్ధి చూపారని కుమారస్వామి కోపంతో కైలాసం వదలి పళని పర్వతానికి వెళ్ళడం అందరికీ తెలిసిన…
శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తున్నాము. దాని పరమార్ధం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవస్థానానికి చేరాలి. అందుకే స్వామి…
మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుందిఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె.…
ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం. అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన…
“ప్రథమా శైలపుత్రీ బ్రహ్మచారిణీ తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్ధకీ పంచమా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకీ పంచమ స్కంధమాతేతి షష్ట్యా కాత్యాయనీతచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమా సిద్ధి దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తత్వా” అనే పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా……
1.మోరేశ్వర్ : ఇది సర్వప్రధానమైనది. ఇది భూస్వానంద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. ఇందు మయూర గణపతిమూర్తి ఉంది. పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్నది. 2.ప్రయాగ : ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇది ఓంకార గణపతి క్షేత్రం. 3.కాశి :…
ఓం విఘ్నేశ్వరాయః నమః ప్రథమ పూజ్యునిగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు సిద్ది బుద్ది సమేతుడై విఘ్నములు కలుగకుండా శుభ లాభాలను భక్తులకు అనుగ్రహిస్తాడు. వినాయక అవతారాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గవి అష్ట వినాయక అవతారాలు.ఈ అవతారాలను తెలుసుకొని పూజించటం వలన ఎలాంటి అష్ట…
ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార,…
బాదామి గుహాలయాలు దక్షిణదేశపు ప్రధమ గుహాలయాలుగా ప్రసిద్ధి చెందినవి. బాదామిలో మహావిష్ణువునకు రెండు ఆలయాలు, పరమశివుని కి ఒకటి, మరియు, చమణులకు ఒకటి అని మొత్తం నాలుగు ఆలయాలనుఎఱ్ఱ ఇసుక ( రెడ్ సాండ్ స్టోన్) రాళ్ళతో చాళుక్యులు 6 వ…
గయ ప్రయాగ గంగాస్నానం, గయాశ్రాద్ధం హిందువుల కర్మకాండలో చాలా ముఖ్యమైనవి. గంగాస్నానం కోసం కాశీకి వచ్చిన ఆస్తికులు గయకు వెళ్ళి విష్ణుపాదంలో పిండ ప్రదానం చేసితీరుతారు. కాకతాళీయంగా ఈ రెండు క్షేత్రాలూ (కాశి-గయ) బౌద్ధమతస్థులకు కూడా పవిత్ర తీర్థాలయినాయి. కాశీకి సమీపంలో…
కామాఖ్యదేవి ఆలయం – గౌహతి ఈ ఆలయం గౌహతిలో ఉంది. ఈ ఆలయం బ్రహ్మపుత్రా నదీతీరములో నీలాచల పర్వతముపైన ఉన్నది. ఇది అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారికి నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక,…
అరుణాచల్ ప్రదేశ్ మహాభారతంలోనూ, కల్కి పురాణంలోనూ ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రసక్తి వస్తుంది. ఇక్కడి హిమగిరుల్ని ప్రభు శిఖరాలు అని పిలుస్తారు. పరశు రాముడిక్కడ రాజవధల ద్వారా సంక్రమించిన పాపాన్నిక్కడ ప్రక్షాళనం చేస్తున్నాడట. వ్యాస మహర్షి కొంత కాలం తపోనిష్ఠలో గడిపాడట.…
ఈ క్షేత్రమునకు ‘ధర్మపురి’ అని పేరు ఏర్పడిన విధానము స్వామి ధర్మవర్మ కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన తీరును విన్న పృథువు మిగుల ఆనందించి క్షేత్రమునకు గంగామాత విధమును ఆమెను గోదావరి పేరుతో పిలుచుటకు కారణము మరియు గోదావరి విశిష్టతలు తెలియజేయవలసినదిగా…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం శ్రీ నారాయణాయ నమఃఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము శుక్లాంబర ధరం దేవం శశివర్ణం చతుర్భుజం |ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే ॥ నారాయణం నమస్కృత్య నరంచైవ…