పీస్ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక అగర్వాల్ భవన్ లో గురువారం పీస్ కమిటీ సభ్యులతో వన్ టౌన్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు శాంతియుత…