జాకీ ష్రాఫ్ షాకింగ్ రివీల్: రొమాంటిక్ సీన్స్ ముందు బ్రాందీ తాగేవాడిని!
నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో మెప్పిస్తున్న జాకీ ష్రాఫ్, తాజాగా ఒక ఆసక్తికర రహస్యం బయటపెట్టారు. మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి హీరోయిన్లతో రొమాంటిక్ లేదా కిస్సింగ్ సీన్స్ చేయాల్సి వచ్చిందంటే తాను చాలా టెన్షన్ పడేవాడినని…