Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…
⏳ < 1 Minగుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలియని చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతుండటంతో పోక్సో చట్టం నిందితులకు కఠిన ఆయుధంగా మారింది. పక్కింటి వారు, బంధువులు, టీచర్లు కూడా ఇలాంటి ఘటనల్లో భాగమవుతుండటంతో ప్రభుత్వం ఈ…
