Category: తెలంగాణ వార్తలు

TG : అరకోటికి పైగా ఇళ్లలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

⏳ < 1 Minరాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను దేశానికే ఆదర్శమయ్యేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం…