Category: మెదక్ జిల్లా

భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక

మెదక్ జిల్లామనోహరాబాద్ మండలంకాళ్లకల్ గ్రామం✍️శివ కుమార్ గౌడ్ ఈటివల కురిసిన భారీ వర్షానికి మనోహరాబాద్ మండల్, కాళ్లకల్ గ్రామంలో రెండు పెంకుటిల్లు బయట గోడలు కూలి గల్లీ రోడ్డు పై పడిన ప్రదేశాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక గారి…

అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

మెదక్ జిల్లామాసాయిపేట✍️శివ కుమార్ గౌడ్ MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా…

మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు. ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి…

ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…

మెదక్ జిల్లా✍️శివ కుమార్ గౌడ్ కాళ్లకల్ గ్రామానికి చెందిన పటేల్ నిర్మల అనే మహిళ కిడ్నీ సంబంధిత సమస్య తో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా బాధితుల అభ్యర్తన మేరకు మెదక్ ఎంపీ రఘునానందన్ రావు చొరవతో మంజూరు అయిన…

“ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం

మెదక్ జిల్లామనోహరాబాద్ మండలంకాళ్లకల్ గ్రామం✍️శివ కుమార్ గౌడ్ బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన “ఇంటింటికి బిజెపి ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” అనే కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం, కాళ్లకల్ గ్రామంలో పలు బూత్…

పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరైన సోలార్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లాకు ఎంపీ నిధులు వచ్చేవి…

ఫౌల్ట్రీ ఇండస్ట్రీ తనిఖీ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలం హకీంపేట శివారులోని పౌల్ట్రీ ఇండస్ట్రీని అధికారుల బృందం బుధవారం తనిఖీ చేపట్టింది. ఫౌల్ట్రీ ఇండస్ట్రీలో యూరియా వినియోగం ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు చేశారు. మాసాయిపేట తహశీల్దార్ జ్ఞాన జ్యోతి, వెల్దుర్తి ఎస్ఐ…

పలు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వారు పరిశీలించిన టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్…