< 1 Min

భగ్గున ఎగసిన బంగారం ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తుంది. ఒక్క రోజులో తులం బంగారం రూ.9,000 పడిపోవడంతో మార్కెట్లో రిలీఫ్ కనిపిస్తోంది.

24 క్యారెట్ల తులం ధర ₹1,36,000 నుంచి ₹1,25,880కు తగ్గింది. అమెరికాలో ఔన్సు బంగారం 4360 డాలర్ల నుంచి 300 డాలర్లు పడిపోవడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్‌ చైనా సుంకాలపై సడలింపు సంకేతాలు ఇవ్వడం, ప్రాఫిట్ బుకింగ్‌, యుద్ధ వాతావరణం తగ్గిపోవడం వంటి అంశాలు ఈ పతనానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

వివిధ నగరాలలో బంగారం ధరలు…

22 క్యారెట్ల బంగారం

చెన్నై – రూ. 1,15,390
బెంగళూరు – రూ. 1,15,390
ఢిల్లీ – రూ. 1,15,540
కోల్‌కతా – రూ. 1,15,390
ముంబై – రూ. 1,15,390
హైదరాబాద్ – రూ. 1,15,390

24 క్యారెట్ల బంగారం

చెన్నై – రూ. 1,25,880
బెంగళూరు – రూ. 1,25,880
ఢిల్లీ – రూ. 1,26,030
కోల్‌కతా – రూ. 1,25,880
ముంబై – రూ. 1,25,880
హైదరాబాద్ – రూ. 1,25,880

వెండి ధరలు

చెన్నై – రూ. 1,59,900
బెంగళూరు – రూ. 1,63,800
ఢిల్లీ – రూ. 1,59,900
కోల్‌కతా – రూ. 1,59,900
ముంబై – రూ. 1,59,900
హైదరాబాద్ – రూ. 1,74,900

కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.