< 1 Min

◾ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే, ఆధారమైన దారం గురువు.

◾మంచి పనులకు పునాది క్రమశిక్షణ. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది.

◾పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.

◾విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతిచోటా గౌరవింపబడతాడు.