< 1 Min

ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ……. ఎప్పటికీ శాశ్వతం కాదు.

అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తించుకోవాలో, ఎంత వరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం.