బ్రహ్మరథం అంటే ఏంటి?
ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చి ఇంద్రుడు కించపరిచిన పిమ్మట స్వర్గాన్నుండి బృహస్పతి వెళ్లిపోయాడు. దాంతో ఇంద్రుడు దేవగురువుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి నియమించుకున్నాడు. ఈ విశ్వరూపుడు రాక్షసులపై బంధుప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు…