Tag: ✍️ దాసరి శ్రీధర్

శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ మహాశాస్తాయ నమ:ఓం మహాదేవాయ నమ:ఓం మహాదేవస్తుతాయ నమ:ఓం అవ్యయాయ నమ:ఓం లోకకర్త్రే నమ:ఓం లోకభర్త్రే నమ:ఓం లోకహర్త్రే నమ:ఓం పరాత్పరాయ నమ:ఓం త్రిలోకరక్షాయ నమ:ఓం ధన్వినే నమ: 10ఓం తపస్వినే నమ:ఓం భూతసైనికాయ నమ:ఓం మంత్రవేదినే నమ:ఓం మారుతాయ…

కల్మషము లేని భక్తి…

ఒక రోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోడానికి ఆ వూరి రాజు గారు జగన్నాథుని ఆలయం కి వెళ్ళారు. అది సాయంత్రం వేల.. అప్పటికి చాలా ఆలస్యం అయింది.. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద…

చింత గింజలు – వాటి వల్ల కలిగే లాభాలు…

చింత పండు గింజల వల్ల చాలా లాభాలు ఉంటాయి. వీటి వల్ల కలిగే మేలు పరిశీలిస్తే… చింత గింజలలో క్యాల్షియం మరియు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ గింజలను తినడం వల్ల ఎముకలు బలంగా, పుష్టిగా అవుతాయి. వీటి…

జీవితంలో గెలుపుకు కావలసిన లక్షణాలు…

జీవితంలో గెలిచిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫెయిల్ అయ్యానని నిజాయితీగా ఒప్పుకుని తీరాల్సిందే… ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ లేని సక్సెస్ ఉండదు. గెలుపు, ఓటమి రెండు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిసారి మాత్రం గెలుపు వస్తుందని అనుకోకండి. మరి అసలు…

అమ్మవారి నవదుర్గ రూపాలు సవివారంగా – శక్తి పీఠాలు – 108 శక్తి పీఠములు

“ప్రథమా శైలపుత్రీ బ్రహ్మచారిణీ తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్ధకీ పంచమా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకీ పంచమ స్కంధమాతేతి షష్ట్యా కాత్యాయనీతచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమా సిద్ధి దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తత్వా” అనే పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా……

నేటి మంచి మాట

ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం. మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక…

గవ్వల విశిష్టత… గవ్వలకు లక్ష్మీ దేవికి గల సంబంధం…

గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన…

గణపతి 21 దివ్య క్షేత్రాలు…

1.మోరేశ్వర్ : ఇది సర్వప్రధానమైనది. ఇది భూస్వానంద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. ఇందు మయూర గణపతిమూర్తి ఉంది. పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్నది. 2.ప్రయాగ : ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇది ఓంకార గణపతి క్షేత్రం. 3.కాశి :…

అష్ట వినాయక మందిరాలు – విశిష్టత – విశేషాలు

ఓం విఘ్నేశ్వరాయః నమః ప్రథమ పూజ్యునిగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు సిద్ది బుద్ది సమేతుడై విఘ్నములు కలుగకుండా శుభ లాభాలను భక్తులకు అనుగ్రహిస్తాడు. వినాయక అవతారాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గవి అష్ట వినాయక అవతారాలు.ఈ అవతారాలను తెలుసుకొని పూజించటం వలన ఎలాంటి అష్ట…

కర్మ – పునర్జన్మ

మనకి కష్టాల ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి. మొదటిది : మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది. రెండవది : వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.…

శ్రీ గోదా దేవీ అష్టోత్తర శత నామావళి

ఓం శ్రీరంగనాయక్యై నమః ।ఓం గోదాయై నమః ।ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః ।ఓం సత్యై నమః ।ఓం గోపీవేషధరాయై నమః ।ఓం దేవ్యై నమః ।ఓం భూసుతాయై నమః ।ఓం భోగశాలిన్యై నమః ।ఓం తులసీకాననోద్భూతాయై నమః ।ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః…

హనుమాన్ చాలీసా

దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం…

దానాలు – ఆచరణ నియమాలు

హిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మోక్ష సాధన కోసం ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కుతుందని భావిస్తారు. దాన…

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ…

ఈ రోజు మంచి మాటలు

నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు. మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా…

భగవంతుని దర్శించడానికి
వివిధ సాధన మార్గములు…

దేవుని భావించుటలో వివిధములైన మార్గములు ఉన్నవి. 1.కొందరు మునులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగ తెలిసికొనిరి, (మంట వెలువడువలెనన్నచో కట్టెను అంటించవలెను… అప్పుడు పొగ రాక తప్పదు, అట్లే భగవంతుని భావింపవలెనన్నచో కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు…

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో… శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో…

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం – పానకాల స్వామి మహత్యం సైన్సు కారణాలు…!!

ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార,…

భక్తులనే వారు ఎలాంటి గుణములు అలవర్చుకోవాలి???

పాముకు రెండు విషపు కోరలు ఉంటాయి!!…ఆ కోరలు ఉన్నంత వరకు అది అందరినీ భయ పెడుతూ, కాటేస్తూ ఉంటుంది!!… ఎప్పుడైతే ఆ రెండు కోరలు పీకేస్తామో అప్పటినుండి అది ఎవరిని భయ పెట్టకుండా ఒక మూలన దాగి ఉంటుంది… అలాగే ”…

చుండ్రు సమస్య ఉంటే చిటికెలో ఇలా తొలగించుకోండి..!

జుట్టు అందాన్ని పెంచడానికి చాలామంది చాలా రకాల చర్యలు తీసుకుంటారు. అయితే కొంతమంది తీవ్రమైన చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతారు. అలాంటి వారు నిమ్మకాయ, పెరుగుతో చుండ్రుని వదిలించుకోవచ్చు. ఈ మిశ్రమం చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు జుట్టు అందాన్ని పెంచడంలో…

మనిషి జీవితం లో గెలుపుకు ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు

మనిషి జీవితం లో గెలుపు అనేది చాలా ముఖ్యం. మరి ఆచార్య చాణక్య ద్వారా మనిషి జీవితం లో గెలుపు గురించి చెప్పిన విషయాలని చూద్దాం. నిజానికి ప్రతీ ఒక్కరు కూడా జీవితంలో అనుకున్నది సాధించాలి. అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి.…

మనుషులు తరించడానికి నాలుగు అద్భుత శివ నామాలు

మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ ఉపదేశించిన మంత్రం… నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే…య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్ ఇది శివపురాణంలో కూడా వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో…

Delhi liquor scam case : MLC కల్వకుంట్ల కవిత వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీష్‌ సిసోడియా కేసులో సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ నోటీసులను అందుకున్న కల్వకుంట్ల కవిత సీబీఐకి ఆదివారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈనెల 11న తాను అందుబాటులో ఉంటానంటూ కవిత ప్రకటించిన నేపథ్యంలో… సీబీఐ అధికారులు ఆమె ఇంటికి…

సంకష్టహర చతుర్థీ – వ్రత పూజా విధానం

మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం.గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.ఇందులో వరదచతుర్థి ని వినాయక…

నేటి మంచి మాట

“అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. “విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం.ఒళ్లు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం.”

ఈ నెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం.

కొమురం భీం అసిఫాబాద్ జిల్లారెబ్బన మండలండిసెంబర్10,2022 కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో ఈనెల 14న శ్రీ కనక దుర్గాదేవి స్వయంభు శ్రీ మహంకాళి ఆలయం వద్ద ఉదయం 10 గంటల నుండి గొలేటి స్పోర్ట్స్ లయన్స్…

కంటి ఆపరేషన్లకు వెళ్ళేవారికి సహాయం.

కాగజ్ నగర్డిసెంబర్10,2022 కాగజ్ నగర్ పట్టణంలో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. కొత్తపల్లి అనితలు ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందులో…

పోలీసుల ఆద్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.

కాగజ్ నగర్తిర్యాని మండలంపంగిడి మాదరడిసెంబర్10,2022 పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఉచిత కుట్టుమిషన్ లు, వృద్దులకు దుప్పట్లు జిల్లా ఎస్పి కే, సురేష్ కుమార్ శనివారం రోజున పంపిణీ చేసారు. తిర్యాని మండలం, పంగిడి మాదర లో జిల్లా పోలీస్ వసుధ…

బాదామి గుహాలయాలు

బాదామి గుహాలయాలు దక్షిణదేశపు ప్రధమ గుహాలయాలుగా ప్రసిద్ధి చెందినవి. బాదామిలో మహావిష్ణువునకు రెండు ఆలయాలు, పరమశివుని కి ఒకటి, మరియు, చమణులకు ఒకటి అని మొత్తం నాలుగు ఆలయాలనుఎఱ్ఱ ఇసుక ( రెడ్ సాండ్ స్టోన్) రాళ్ళతో చాళుక్యులు 6 వ…

భక్తునికి కావలసినవి ఏమిటి??

ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఒక వృద్ధురాలు ఆయన పాదలమీద పడి … ” అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది, నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి”…బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే…

మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – బీహార్

గయ ప్రయాగ గంగాస్నానం, గయాశ్రాద్ధం హిందువుల కర్మకాండలో చాలా ముఖ్యమైనవి. గంగాస్నానం కోసం కాశీకి వచ్చిన ఆస్తికులు గయకు వెళ్ళి విష్ణుపాదంలో పిండ ప్రదానం చేసితీరుతారు. కాకతాళీయంగా ఈ రెండు క్షేత్రాలూ (కాశి-గయ) బౌద్ధమతస్థులకు కూడా పవిత్ర తీర్థాలయినాయి. కాశీకి సమీపంలో…

మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – అస్సాం

కామాఖ్యదేవి ఆలయం – గౌహతి ఈ ఆలయం గౌహతిలో ఉంది. ఈ ఆలయం బ్రహ్మపుత్రా నదీతీరములో నీలాచల పర్వతముపైన ఉన్నది. ఇది అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారికి నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక,…

మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ మహాభారతంలోనూ, కల్కి పురాణంలోనూ ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రసక్తి వస్తుంది. ఇక్కడి హిమగిరుల్ని ప్రభు శిఖరాలు అని పిలుస్తారు. పరశు రాముడిక్కడ రాజవధల ద్వారా సంక్రమించిన పాపాన్నిక్కడ ప్రక్షాళనం చేస్తున్నాడట. వ్యాస మహర్షి కొంత కాలం తపోనిష్ఠలో గడిపాడట.…

లోకంలో దంపతులు – 5 విధాలు

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. మొదటిదిలక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ…

శ్వేతార్క గణపతి – పూజా విధానము

శ్వేతార్కంలో ‘శ్వేతం’ అంటే తెలుపు వర్ణం, ‘అర్క’ అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి. శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి…

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత ఒకసారి తెలుసుకుందాము ! పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ…

శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము పార్ట్ – 2

ఈ క్షేత్రమునకు ‘ధర్మపురి’ అని పేరు ఏర్పడిన విధానము స్వామి ధర్మవర్మ కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన తీరును విన్న పృథువు మిగుల ఆనందించి క్షేత్రమునకు గంగామాత విధమును ఆమెను గోదావరి పేరుతో పిలుచుటకు కారణము మరియు గోదావరి విశిష్టతలు తెలియజేయవలసినదిగా…

శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము పార్ట్ – 1

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం శ్రీ నారాయణాయ నమఃఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము శుక్లాంబర ధరం దేవం శశివర్ణం చతుర్భుజం |ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే ॥ నారాయణం నమస్కృత్య నరంచైవ…

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం – భారత రాజ్యాంగం విశేషాలు

🔴 భారత రాజ్యంగ్యం భారత దేశానికి supreme law. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం…

కాజీపేట (MRO) ఎమ్మార్వో కార్యాలయంల ముందు నిరసన, సడక్ బంద్

రైతులకోసం కాంగ్రెస్ పార్టీ రణం టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు, మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి నాయకత్వంలో హన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు రైతులకోసం పెద్ద ఎత్తున…

కంటి చూపు – తీసుకోవలసిన ఆహార పదార్థాలు

మనిషికి చాలా ముఖ్యమైనది కళ్ళు…ఆ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం… క్యారెట్ : క్యారెట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి, కె, సి6…

మార్గశిర మాసం – విశిష్టత

ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో – మాసానాం మార్గశీర్షోహం – అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని…

ఆరోగ్యానికి కషాయాలు

ఆరోగ్యానికి కషాయాలు వృక్షసంబంధ ధాతువులు శరీర నిర్మాణానికి, అనారోగ్యాల నుంచి రక్షణ నిచ్చే కవచాలుగా ఉపయోగపడతాయి. సిరిధాన్యాలతో పాటు కషాయాలు తీసుకోవడం వల్ల ఉద్భవించే రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుంది. జంతు సంబంధ మాంసకృత్తులు లభించే పాలలో విషతుల్య పదార్ధాలు ఇటీవల…

శివుడి పంచ బ్రహ్మా అవతారములు

🔹సాదారణంగా అందరి దేవుళ్ళకు ఎన్నో అవతారాలు ఉంటాయి. విష్ణువు దశావతారాలు ఎత్తినట్టు శివుడు కూడా పంచ బ్రహ్మావతారాలు ఎత్తాడు. అయితే వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఆ అవతాలు ఏమిటంటే… 🔹శివుని యొక్క మొట్టమొదటి అవతారం పందొమ్మిదవ శ్వేత…

జాంబియా దేశంలో బయటపడ్డ అతి పెద్ద మరకత మణి

ఆఫ్రికా జాంబియా దేశంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి మరకతం బయటపడింది. దీని బరువు ఏకంగా 7,525 క్యారెట్లు (1.505 కేజీలు) కావడం విశేషం. ఇంత భారీ మరకతం కావడంతో ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టింది. ఈ మరకతం పైభాగాన…

కార్తీక మాసములో చేయకూడని పనులు

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ…