UKలోని ఐల్ ఆఫ్ వైట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్… శాండోన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. కానీ కొద్ది నిమిషాల్లోనే షాంక్లిన్ రోడ్డు సమీపంలోని పొలంలో కుప్పకూలింది. కాగా హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తాన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
