మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:28 జూలై 2025
✍️మనోజ్ పాండే

ప్రతి సోమవారం బుగ్గ దేవాలయం లో నిర్వహించే అన్న ప్రసాదం దాతలు కాసిపేట వాస్తవ్యులు జాడి రాజయ్య రాజక్క,కొమ్మ పోషయ్య పోషక్క దంపతులు సహకారముతో ఈ సోమవారం అన్న ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు మాసాడి శ్రీదేవి శ్రీరాములు, డైరెక్టర్స్ మురుకూరి బాలకృష్ణ,మిట్ట చెద్రయ్య, బామాండ్లపల్లి భరత్, సాగర్, జాడిశేఖర్, మాసాడి నారాయణ లక్ష్మి, లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.