AI vs Doctors: రోగి లక్షణాలు చెప్పగానే మందులు, డోసేజ్ చెప్పిన జెమిని.. వైద్య రంగంలో కొత్త చర్చ!
AI Healthcare Revolution: కృత్రిమ మేధస్సు (AI) రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. సాఫ్ట్‌వేర్, విద్య, మీడియా రంగాల తర్వాత ఇప్పుడు...
