Gold Price Drop: బంగారం ధరలు తగ్గుముఖం… వెండి స్థిరంగా కొనసాగుతోంది
దేశవ్యాప్తంగా మార్కెట్ పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా, మరోవైపు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ధరలు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అర్థంకాని…

