సంఘటనలు
1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జననాలు
1832: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (మ.1904)
1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
1906: లూసిల్లె కారోల్, నటి.
1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి…) రచయిత. (మ.1988)
1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)
1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.
1946: పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత, నటుడు.
1947: ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (మ.2024)
1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011)
1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
1978: రవివర్మ, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
1984: రీటా, నేపథ్య గాయని.
1988: మంజరి ఫడ్నేస్, తెలుగు, హిందీ, చిత్రాల నటి.
1994: మంగ్లీ , గాయనీ, టి.వి.వ్యాఖ్యాత.
మరణాలు
1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)
1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)
1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత.
1933: బసవరాజు అప్పారావు, కవి,సంపాదకుడు, న్యాయవాది,(జ.1894).
2001: లక్ష్మీ దీపక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు (జ.1935)
2014: సూర్యకళ, పాతతరం కు చెందిన సినీనటి.
2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)
2019: గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)
పండుగలు, జాతీయ దినాలు
జాతీయ మూలికలు, సుగంధ ద్రవ్యాల దినోత్సవం.
- Loan Default: EMI చెల్లించకపోతే బ్యాంకులు ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తాయి?
- Healthy Beauty: అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ అలవాట్లు పాటించండి
- Love Crime: పెళ్లికి ఒత్తిడి… ప్రియురాలిని హత్య చేసిన యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే…
- MeeTicket app: డిజిటల్ సేవలు… బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్.. అన్నీ ఒకే యాప్‌లో!
- Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎలా తెరవాలి?
- Brain Foods: జ్ఞాపకశక్తి పదిలంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకోండి
- Barley Benefits: బార్లీ ఎవరు తినవచ్చు? ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే
- FDA Notice: షారుఖ్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర FDA నోటీసులు
- Loan Fraud: బ్యాంకు రుణాల పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్










