ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడి హత్య.. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన
< 1 MinCrime News Update: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై కక్ష పెంచుకున్న భార్య కుటుంబ సభ్యులు అతడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకు అల్లుడిని…















