శ్రీ స్వర్ణకాడేశ్వర దేవాలయం – తమిళనాడు, నీవానై – విల్లుపురం.
2 💠 స్వర్ణకాడేశ్వరర్ ఆలయం తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని నీవానై గ్రామంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన దేవాలయం. 💠 అధిష్టానం శివుడు.ఆయనను స్వర్ణకాదేశ్వరుడు పొర్కుడం కొడుతు అరుళీయ నాయనార్ / నెల్వెన్నైనాథర్ / వెన్నైఅప్పర్ / స్వర్ణకాడేశ్వరర్ అని పిలుస్తారు.…























