UPI MDR Charges: అక్టోబర్ 15 నుంచి రూ.2,000పై 0.4% ఛార్జీ… వ్యాపారుల ఆందోళన
2 అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000కు మించిన కొన్ని Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారుల సంఘం Chamber of Trade and…











