Marine One Alert: ట్రంప్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
< 1 Minఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు తృటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో, అదే సమయంలో బయలుదేరుతున్న ఎన్వాయ్ ఎయిర్ ప్రయాణికుల విమానం…






