Life Science: మరణం తర్వాత కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తాయా? ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజాలు!
2 Amazing Human Facts: మనిషి జీవితం నీటిపై ఏర్పడే బుడగ లాంటిదని పెద్దలు చెబుతుంటారు. ఎప్పుడు, ఎలా ప్రాణం పోతుందో ఎవరూ ముందుగా చెప్పలేరు. అయితే మరణం తర్వాత శరీరంలో ఏమి జరుగుతుంది? శరీరంలోని అన్ని అవయవాలు ఒకేసారి పనిచేయడం…






