Gold Price Drop: బంగారం ధరలు తగ్గుముఖం… వెండి స్థిరంగా కొనసాగుతోంది
< 1 Minదేశవ్యాప్తంగా మార్కెట్ పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా, మరోవైపు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ధరలు పెరుగుతాయో, ఎప్పుడు…


