బ్యాంక్ లాకర్‌లో బంగారం పోతే ఏం జరుగుతుంది? RBI నిబంధనల ప్రకారం ఎంత పరిహారం వస్తుంది?
2 Finance Alert News: విలువైన బంగారం, నగలు, ముఖ్యమైన పత్రాలు వంటి ఆస్తులను భద్రంగా ఉంచుకోవడానికి చాలా మంది బ్యాంక్ లాకర్ సేవలను ఉపయోగిస్తున్నారు. బ్యాంక్ లాకర్ అంటే పూర్తి భద్రత అనే నమ్మకం ఖాతాదారుల్లో ఉంటుంది. అయితే ఇటీవలి…



























