Gold Price Today: మరోసారి పెరుగుదల బాట పట్టిన బంగారం… వెండి కూడా అదే తీరు…, తాజా రేట్లు ఇవే!
< 1 MinBullion Market Update: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధరలు మళ్లీ రికార్డు స్థాయిలకు చేరువవుతున్నాయి. ప్రపంచ…




